హోటల్ సత్యంకు నివాళి

టీ మీడియా, ఏప్రిల్ 16, వనపర్తి ,బ్యూరో

1
TMedia (Telugu News) :

హోటల్ సత్యంకు నివాళి

టీ మీడియా, ఏప్రిల్ 16, వనపర్తి ,బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో పానగల్ చౌరస్తాలో గత 25 ఏళ్ల నుండి హోటల్ నడుపుతూ జీవనోపాధి చేసుకుంటూ జీవిస్తున్న హోటల్ సత్యం శనివారం హఠాత్తుగా మరణించారు. ఒక మత్స్యకార ముదిరాజ్ కులానికి చెందిన హోటల్ సత్యం మరణించడం చాలా బాధాకరమని తెలంగాణ జన సమితి అధ్యక్షులు రఘు నాయుడు వనపర్తి జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఎల్.రమణ నందిమల్ల తిరుపతయ్య అన్నారు. సత్యం భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము రాములు తదితరులు పాల్గొన్నారు.

 

also read; కలవరపెడుతున్న కరోనా -పెరిగిన పాజిటివిటీ రేటు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube