గోడకూలి గుడుచేదిరే..

గోడకూలి గుడుచేదిరే..

1
TMedia (Telugu News) :

గోడకూలి గుడుచేదిరే..

టీ మీడియా ,జూలై 17,మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో ఇటీవలే కురిసిన వర్షాల వల్ల కాళేశ్వరం గ్రామం మసీదు వాడకు చెందిన రావుల మల్లక్క అనే ఇంటి గోడ కూలిపోవడం జరిగింది గోడ కూలిపోయే సమయంలో ఇంట్లో ఎవరూ లేనందున పెద్ద ప్రమాదమే తప్పింది ప్రమాదం జరిగి ఐదు నుంచి ఆరు రోజులు కావస్తున్న అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ అటువైపు వెళ్లి చూసిన దాఖలాలు లేవు కూలి నాలి చేసుకొని బతికేటోళ్లం మముల ఎవరు చూస్తారు అంటూ తమ గోడు వెళ్ళబోయే సాగింది అధికారులు స్పందించి తమకు ఆర్థిక సహాయం అందేలా చూడాలని గ్రామస్తులు అన్నారు.

Also Read : కరాచీలో ఇండిగో అత్యవసరంగా ల్యాండ్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube