భార్యను కత్తితో పొడిచిన్న భర్త

భార్యను కత్తితో పొడిచిన్న భర్త

1
TMedia (Telugu News) :

 

భార్యను కత్తితో పొడిచిన్న భర్త.
టి మీడియా,ఎప్రిల్ 28,ఖమ్మం:

నగరంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానం తో భార్య పై భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్ కు చెందిన తేజవత్ సాయి, ప్రీతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . భార్యపై అనుమానంతో గత కొన్ని రోజులుగా సాయి సైకో గా ప్రవర్తిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం సాయంత్రం అరటి కాయలు కోసే కత్తి తో భార్యపై విచక్షణారహితంగా సాయి దాడి చేసాడని బంధువులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రీతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి 6నెలల గర్భిణీ. దాడికి పాల్పడ్డ సాయి పరారీలో ఉన్నాడు.

Also Read : భార్యను కత్తితో పొడిచిన్న భర్త.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube