ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక

ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక

1
TMedia (Telugu News) :

ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక

టీ మీడియా, మే 02, పెబ్బేరు:బునియదిపూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన చేటమోని బాలరాజు యాదవ్ . ఇఫ్తార్ విందులో చేటమోని బాలరాజు యాదవ్ మాట్లాడుతూ అతి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇఫ్తార్ విందు మత సామరస్యానికి, ఆత్మీయత, విశాల ఆలోచనా దృక్పదానికి ఇవి నిదర్శనమని రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Also Read : ప్రతి నియోజకవర్గంలో ఒక కోచింగ్ సెంటర్

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పెద్ద ఇమామ్, మౌలానా, బషీర్, డాక్టర్ సుబాన్, మబు మధుగని యాదగిరి, వజగౌని కరుణాకర్ గౌడ్, రాఘవేంద్ర, శివరాజు, మేకల లక్ష్మణ్,రమేష్,రాము,శేఖర్ తరుణ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube