సీఎం ప‌ర్యాట‌న స్థలంపరిసిలించిన ఐజీపీ,డీఐజీ పోలీస్ కమిషనర్

సీఎం ప‌ర్యాట‌న స్థలంపరిసిలించిన ఐజీపీ,డీఐజీ పోలీస్ కమిషనర్

0
TMedia (Telugu News) :

సీఎం ప‌ర్యాట‌న స్థలంపరిసిలించిన ఐజీపీ,డీఐజీ పోలీస్ కమిషనర్

టీ మీడియా,జనవరి 11,ఖమ్మం : ఈనెల18న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు ఖమ్మం నగరానికి చేరుకున్న మల్టీ జోన్ -I ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.

రంగనాథ్ గారిని పోలీస్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేసిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్… ఆనంతరం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం వద్ద నిర్మించిన నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయానికి (కలెక్టరేట్) చేరుకున్న ఐజీపీ,డీఐజీ పోలీస్ కమిషనర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజేయ్ కుమార్ గారికి మర్యాదపూర్వకంగా కలిశారు.

Also Read : భారీ అగ్నిప్ర‌మాదం : 50 గుడిసెలు ద‌గ్ధం

ఆనంతరం మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ గారితో కలసి వీవీపీల పర్యాటన, బహిరంగ సభ వేదిక ట్రాఫిక్, పార్కింగ్ హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించి రూట్ మ్యాప్ పరిశీలించారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులు చర్చించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube