ఐకేపి, ఆధ్వర్యంలో వడ్లు, కొనుగోలు కేంద్రం,ప్రారంభం

ఐకేపి, ఆధ్వర్యంలో వడ్లు, కొనుగోలు కేంద్రం,ప్రారంభం

1
TMedia (Telugu News) :

ఐకేపి, ఆధ్వర్యంలో వడ్లు, కొనుగోలు కేంద్రం,ప్రారంభం

టీ మీడియా, ఏప్రిల్ 27, ఓదెల:

మండలం లోనిపోత్కపల్లి, గ్రామంలో, వడ్లు కొనుగోలు, కేంద్రం, ప్రారంభించరు, ఈ కార్యక్రమం లో, సింగిల్ విండో చేర్మెన్, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్, ఆళ్ల రాజిరెడ్డి, ఎంపీటీసీ, రెడ్డి స్వరూప శ్రీనివాస్, ఉపసర్పంచ్, వంగ శ్రీనివాస్, రైతుసమన్వయ, సమితి, అధ్యక్షులు, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, వర్డ్, మెంబర్స్, గొడుగు, ఐలయ్య, చిక్కుడు రమ,ఐకేపీ, కమిటీ మెంబర్లు, మరెళ్ల, శ్రీనివాస్, విఓ, లావణ్య,మారావేణి,రమ, మరియు,రైతులు,ఉన్నారు.

Also Read : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపెల్లి జిల్లా నూతన కార్యవర్గం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube