చాకలి ఐలమ్మకు కొవ్వొత్తులతో నివాలి .

టీ మీడియా సెప్టెంబర్ 10 ఓదెల

0
TMedia (Telugu News) :

టీ మీడియా సెప్టెంబర్ 10 ఓదెల.

 

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో తెలంగాణ వీర వనిత , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు , వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ , పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పుకణిక మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు
ఈ కార్యక్రమంలో గ్యారవేణి శ్రీనివాస్ , తుమ్మల సదయ్య , ఈద ఓదెల , తోట్ల సారయ్య , గ్యారవేణి రామలింగం , ఈద శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube