అధాని గ్రూప్ పేరుతో అక్రమం
– సబ్ కాంట్రాక్ట్ పేరుతో ప్రవైట్ సైన్యం
– అనుమతి లేనిబాంబు బ్లాస్టింగ్ లు
– పగుళ్లు వస్తున్న డివైడర్లు
– గుట్టల్లో అక్రమ తవ్వకాలు
– దొంగ విద్యుత్ కనెక్షన్లు
– గుట్టుగా గుట్టలు తవ్వకాలు

– హైవే నిర్మాణం లో అడ్డగోలు వ్యవహారం(1)
టీ మీడియా, ఆగస్టు 4,ప్రత్యేక ప్రతినిధి: భారత దేశం లో ఎక్కువ రహదారులు ను హై వే లు కవర్ చేస్తున్నయి. అదేవిధంగా నలువైపుల ఉన్న నాలుగు రాష్ట్రాలు ను కలుపుతూ ఖమ్మం జిల్లా లో జాతీయ రహదారులు నిర్మాణం సాగుతోంది. వీటిలో అత్యంత కీలకం అయిన కోదాడ – ఖమ్మం (రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్)వరకు 31.08 కిలో మీటర్లు గుజరాత్ లోని అహమ్మదా బాద్ అడ్రస్
ఆధాని గ్రూప్ కాంట్రాక్టు దక్కించు కొంది. కోదాడఖమ్మం రోడ్ పేరుతో ఈ రహదారి కోసం ప్రత్యేక ఫరం ను కూడా రిజి స్టేషన్ చేశారు. జాతీయ రహాదారుల సంస్థ ఖమ్మం లోని ప్రాజెక్ట్ అధికారి జి. దుర్గ ప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం 50 పనులు అతి పోయాయి . ఈ క్రమంలో పనులు జరుగుతున్న ప్రదేశం లో శుక్రవారం టి మీడియా బృందం ,నిపుణులు తో కలిసి పరిశీలన జరిపింది. ఆధాని గ్రూప్ కి చెందిన ఉద్యోగులు అక్కడ లేరు. ఎప్పుడు రాలేదు అని తెలిసింది.వారి పేరుతో జిల్లా కు చెందిన వ్యక్తి పనులు చేస్తున్నట్లు గా స్థానికులు తెలిపారు. ఆధాని పేరుతో అక్కడ జరిగిన అక్రమం,ప్రవైట్ సైన్యం దందా, అక్రమ కరెంట్ వినియోగం తో పాటు.అనుమతులు లేని బ్లాస్టింగ్ లు, డివైడర్ ల కు పగుళ్లు, పోత మన్నుకు మట్టి కి నీటి తో క్యురింగ్ లేకుండా రోలర్ ల తో రోలింగ్ లాంటి వి కనిపించింది.చివరకు దేవస్థానం గుట్ట ను కూడా తవ్వి ఆ మట్టిని రోడ్డుకు అక్రమంగా వాడిన విషయం బైట పడింది.2024 జూన్ వరకు అంటే ఇంకో 10 నెలలు సమయం పనులు పూర్తి చెయ్యడానకి ఉన్న గానీ హడావుడి గా పూర్తి చేస్తున్న రు.

898 కొట్లు అంచనా
సుమారు 898 కొట్లు అంచనాలు తో ప్రారంభించిన ఈ రహదారి నిర్మాణం పనులు నీ ఆన్లైన్ బిడ్డింగ్ లో ఆధాని గ్రూప్ దక్కించు కొంది. కోదాడ ఖమ్మం రోడ్ ప్రవైట్ లిమిటెడ్(రి.నెంబర్ 121665)తో 30 మార్చి 2021 లో ఓక ఫరం ను గుజరాత్ లోని అధానీ గ్రూప్ కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్ తో రీ జిస్టేషన్ చేశారు.దానికి పుస్పక్ మోధి(ఐడినెంబర్09128727),బజాజ్(ఐడి08116199),ప్రమోద్ కుమార్ జైన్(ఐడి09128728) డైరెక్టర్లు గా ఉన్నురు. కేంద్ర ప్రభుత్వ జి ఎస్టీ తీసుకొని నిబంధనలు కు అనుగుణంగా ఈ సంస్థ చట్ట పరిధి లో ఉంది. నాన్ గౌట్ సంస్థ గా పేర్కొన్నారు. ముఖ్య మైన పని సంస్థ ది కోదాడ ఖమ్మం రహదారి నిర్మాణం గా పేర్కొన్నారు.అంటే అధానీ సంస్థ కు వచ్చిన ఈ రహదారి పనులు కు సహకారం అందించేందుకు ఫరం అనేది గా ఉంది .లక్ష రూపాయల మాల దనం గా పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయి లో ..
క్షేత్ర స్థాయి లో ఎక్కడ కూడా అధా నీ గ్రూప్ వారు గానీ.అనుబంధ కోదాడ – ఖమ్మం రోడ్ ప్రవైట్ లిమిటెడ్ కంపెనీ వారు గానీలేరు.నిర్వహణ లో పూర్తిగా పాలేరు నీ యోజీక వర్గం కు చెందిన హైదరాబాద్ సెటిల్ అయిన సివిల్ కాంట్రాక్టర్ ,అతని అనుచరులు ఉన్నరు..సిబ్బంది ముసుగు లో స్థానిక లు ముసుగు లో ఉన్న ప్రవైట్ సైన్యం కనిపించింది. ఈ పనులు నిర్వహణ కు ప్రత్యేక కార్యాలయం కూడా నెల కొండ పల్లి లో ఆనది కార కాంట్రాక్టర్ ఏర్పాటు చేశారు. తానే కాంట్రాక్టర్ నీ కూడా టి మీడియా కి తెలిపారు. ఈ విషయం గురించి హైవే అథారిటీ అధికారులు ను వివరణ కోరగా అతను టోల్ ప్లాజా నిర్మాణ మెటీరియల్ సప్లయర్ అని ,ఆదాని గ్రూప్ అధికారిక కాంట్రాక్టు అని పేర్కొన్నారు.
(అక్రమ విద్యుత్ కనెక్షన్లు, అనుమతి లేని బ్లాస్టింగ్ లు ,ఆక్రమ వ్యవహారాలు మరో కథనం లో)
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube