నెంబర్ ప్లేట్ లేని ఇసుక లారీ
ఆంధ్ర టు తెలంగాణ అక్రమ ఇసుక
– అధికార,ప్రతిపక్షం సహకారం
– అడ్డు కోవడం అనేది హైడ్రామా..?
– టీ డీ పీ ,బిజెపి నేత సంభాషణ ఆడియో పై రచ్చ
– చట్టం ను చుట్టం గా మార్చుకొన్న దందా రాయుళ్లు
టీ మీడియా,మార్చి 19, ఖమ్మం: మున్నీరు కన్నీరు అవుతోంది.. భరి తెగించిన ఇసుకాసురులు అధికార,ప్రతి పక్షం నేతల సహకారం తో ఆంధ్ర నుండి ఖమ్మం జిల్లా మధిర తో పాటు బోనకల్లు మార్గం గుండా భారీగా తెలంగాణ కు చట్ట విరుద్ధం గా లారీలు ద్వార సరఫరా చేసి విక్రయిస్తున్న రు. మధిర లో బిజెపి నేతలు ఉసిక లారీలు అడ్డుకోవడం అనేది హైడ్రామా అని టీ మీడియా బైట పెట్టిన ఆడియో లో స్పష్టం అయింది..ఈ ఘటనలో కత్తులు కూడా ఇసుకాసురులు విసిరిన విషయం విదితమే..ఈ ఘటన జరిగిన మరునాడు ఉదయం ఇసుక అక్రమ రవాణా దారుడైన ఆంధ్ర ప్రదేశ్ లోని లారీ ల యాజిమాని మధిర కు చెందిన బిజెపి నేత నాగేశ్వర రావు తో జరిపిన ఫోన్ సంభాషణ లో అక్రమ వ్యవహారం లో అసలు నిజాలు బైటకు వచ్చాయి..తన లారీలు ను బొన కల్లు మీదుగా ఖమ్మం వైపు పంపానని,మధిరలో అడ్డుకున్న లారీలు తనవి కావు అని అక్కడి ఇసుకాసురుడు అయిన టిడి పి నేత స్పష్టం చేశారు. బి అర్ ఎస్ వారికి సహాయ పడ్తున్న అని తెలిపారు.బిజెపి వాళ్ళు అడిగితే మీటింగుకి లారీలు ఇస్తా అని అనడం రచ్చగామారింది.
also read:చైతన్య పరిచేందుకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు
అడ్డు కోవడం వెనుక..?
ఇసుక లారీ లు ను బిజెపి కి చెందిన వారు అడ్డు కొన్న సమయం లో రోడ్లు దెబ్బ తింటున్న యి అన్నారు.మధిర ప్రాంతం లో కూడా ముఖ్యం గా శివాలయం వెనుక మున్నే రు లో యంత్రాలు పెట్టీ తవ్వుతున్న, రా యపట్నం ప్రాంతం లో అక్రము గా తోలుతున్న ఎందుకు మాట్లాడటం లేదు.ఆ వాహనాలు వల్ల కూడా రోడ్లు దెబ్బ తింటున్న యి కదా అని స్థానికులు కొంత మంది టీ మీడియా వద్ద పేర్కొన్న రు. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక దందా రాయుళ్లు తో పొందు బాటు కోసం హై డ్రామా అనే అభిప్రాయం ఉంది.
also read ;దేశంలోఆపద కాలం నడుస్తోంది
భావురు మంటున్న బోనకల్లు రోడ్
మధిర నియోజిక వర్గం తో పాటు,సరి హద్దు ఆంధ్ర ప్రాంతం నుండి మున్నేరు లో అక్రమంగా తవ్విన ఉసిక లోడ్, ట్రాక్టర్లు,లారీలు రాత్రి 8 కాగానే బొనకల్ రోడ్డు ఎక్కుతున్న యి.వీటి లో చాలా వాటికి నెంబర్ ప్లేట్లు ఉండవు.అత్యంత వేగంగా ఈ వాహనాలు ప్రయాణం ఆ మార్గం లో ఉంటోంది.అయిన అటువైపు అసలు కన్నెత్తి చూడరు.కారణం మామూలు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.