గ్రామపంచాయతీ వాహనంతో అక్రమ ఇసుక రవాణా

గ్రామపంచాయతీ వాహనంతో అక్రమ ఇసుక రవాణా

1
TMedia (Telugu News) :

గ్రామపంచాయతీ వాహనంతో అక్రమ ఇసుక రవాణా

టీ మీడియా సెప్టెంబర్ 20ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలు పారుపల్లి గ్రామ పంచాయతీ అవసరాలకు కేటాయించబడిన ట్రాక్టర్ తో అర్ధరాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచు అక్రమంగా ఇసుకను పారుపల్లి గ్రామంలో కి, ఇతర గ్రామాల్లో కి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Also Read : జీవి (గోల్)మాల్ తో జనం ఇబ్బందులు

ఇట్టి విషయాన్ని పై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube