ఆపదలో అయ్యగారు ఆధుకోండి అంటూ వేడుకోలు

0
TMedia (Telugu News) :

ఆపదలో అయ్యగారు 

  ఆదుకోండి అంటూ వేడుకోలు

ఖమ్మం :జిల్లా లోని చింత కాణి మండలం గాంధీ నగర్ కాలనీ లో నివాసం ఉంటున్న నండూరి మల్లి కార్జున రావు (పేద బ్రాహ్మణ అర్చకులు )గుండె సమంద మైన అనారోగ్యం తో బాధ పడుతున్న రు. స్థానికం గా ప్రవైట్ దేవాలయం లో పురోహిత వృత్తి లో నామ మాత్రపు వేతనం తో పని చేస్తున్నారు.

 

also read :కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం అయింది.

ఆయన కు పెళ్లి అయ్యి విధి వక్రీకరించి విడాకులు అయిన బిడ్డ ఆయన పై ఆధార పడి ఉంది.. వృద్ధాప్య ము లో ఉన్న ఆయన పరిస్థితి అజన్మ గొచరంగా ఉంది. ఆయన కు అవసరం అయిన ఆపరేషన్ కు ఇతరత్ర ఖర్చు లు మొత్తం సుమారు రు 3 లక్ష లు వరకు ఖర్చు అవుతుంది. దయార్థ హృదయలు ఆర్ధిక సాయం అందించి ఆధు కోవాలి అని కోరుతున్నారు.
సహాయం పంపాల్సిన ఫోన్, గూగుల్, పే..

నెంబర్ . 8340803128   

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube