పందిళ్ళపల్లి గ్రామంలో అక్షరభారత్.

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

పందిళ్ళపల్లి గ్రామంలో అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషన్ & సొసైటీ వారి సహకారంతో అక్షరభారత్ అక్షరవెలుగు ప్రాజెక్ట్ లో ఉచిత విద్యా కేంద్రమును ఉప సర్పంచ్ లింగం రేణుక ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మారి చైతన్యవంతులుగా కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండల అక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ నారపోగు శ్రీనాథ్ , మరియు గ్రామ పెద్దలు చల్లా రమణ, పెనుగొండ అలివేలు, తాళ్లూరు సావిత్రి, చిక్కుల అనంతమ్మ, గ్రామ కో ఆర్డినేటర్ శనగపాటి కనకదుర్గ, చుక్కల నిర్మల పాల్గొన్నారు.

Deputy Sarpanch Lingam Renuka inaugurated the free education center in Aksharabharat Aksharavelugu Project.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube