మోటమర్రి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సహకార సంఘము

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్లు  అద్యక్షులు బొజేడ్ల పుల్లారావు గారి చే ప్రారంభించడం జరిగింది..

రైతులందరు ధాన్యాన్ని నిర్దేశించిన కొనుగోలు కేంద్రానికి తీసుకొని రావాలి.
రైతులందరు ధాన్యం విక్రయం లో నాణ్యత ప్రమాణాలు అనుసరించాలి
మట్టి, రాళ్లు, చెత్త మరియు కల్తీలు లేనటువంటి శుభ్రమైన ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. తేమ శాతం 17 శాతం ఉండేలా చూడాలని పేర్కొన్నారు
కొనుగోలు కేంద్రానికి వచ్చే ముందు పట్టాదారు పాస్స్బుక్ నకలు, ఆధార్ నకలు, బ్యాంక్ అకౌంట్ నకలు తీసుకురావలసింది గా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతినేని ఇందు గారు, వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగసాయి గారు, సహకార సంఘం ఉపాద్యక్షులు కావురి శంకర్ రావు గారు, సంఘం సీఈవో గుడిదే కృష్ణారావు గారు, సహకార సంఘం సభ్యులు,సంఘం సిబ్బంది రామకృష్ణ,ప్రవీణ్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు..

Bonakallu Motamarri Village grain Purchase Center Co-Operative Society was  inaugurated by Bojedla Pulla Rao. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube