ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

1
TMedia (Telugu News) :

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

టీ మీడియా, నవంబర్ 19, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండల కేంద్రంలోని కొత్త సూగూరు గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఎసిఎస్ చైర్మన్ గౌని కోదండరామ్ రెడ్డి అధ్వర్యంలో పెబ్బేరు మండలం ఎంపీపీ అవుల శైలజా కురుమూర్తి, జడ్పిటిసి పద్మ వెంకటేష్, మండల్ పార్టీ అధ్యక్షులు వనం రాములు యాదవ్, గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.

 

Also Read : ఇటుక బట్టీల్లో వలస కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు

ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షులు జీ.రాంబాబు, ఉపాధ్యక్షులు కే.రాముడు, యుత్ అధ్యక్షులు ఆడేం మధు, రైతు సమితి అధ్యక్షులు బి.జయ్యన్న, శ్రీరంగపుర్ తెరాస నాయకులు పృధ్వీరాజ్,మహేష్,హై స్కూల్ చైర్మన్ మద్దిలేటి, డి.వెంకటయ్య, కే.శ్యాంప్రసాద్, బి.రవికుమార్ షణ్ముఖ,చాకలి మధు,కే.మధు,కే.యల్లస్వమి, కే.విజయ్,తెలుగు రాముడు, అరుణ్, భాస్కర్, పరమేష్, అశోక్,స్వామి, కే.చెన్నయ్య, రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube