గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి
గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి
గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి
టి మీడియా, నవంబర్ 25,ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు.
Also Read : గ్రామ సభలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఈ కార్యక్రమం లో గిడ్డింగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,కలెక్టర్ గౌతమ్ ,జడ్పీ చైర్మన్ కమల్ రాజు ,డిసిసిబి చైర్మన్ నాగభూషణం,శేషగిరి రావు ,మేయర్ నీరజ ,సుడా చైర్మన్ విజయ్ కుమార్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న ,ఎంపీపీ గౌరీ ,జడ్పీటీసీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.