నూతన ప్రార్థన మందిర ప్రతిష్ట ప్రారంభోత్సవం

0
TMedia (Telugu News) :

టి మీడియా డిసెంబర్,11 వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని
రసుపల్లి గ్రామంలో నూతన ప్రార్థన మందిర ప్రతిష్ట ప్రారంభోత్సవం కార్యక్రమం పాస్టర్ కాంతి ఎలీషాబాబు అధ్యక్షతన నిర్వహించిడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కార్పొరేటర్ శ్రీకాంత్, జడ్ పిటి సి పాయం రమణ రసుపల్లి పాస్టర్ మీడియం సీమోను మందిరమును ప్రారంభోత్సవం చేశారు. ఈ యొక్క మందిర నిర్మాణం కి ఆర్థిక సహాయన్ని హైదరాబాద్ కార్పొరేటర్ శ్రీకాంత్ అంద చేశారు వారు మాట్లాడుతూ ఈ మందిరం సమస్త జనములకి ప్రార్థన మందిరము ఇక్కడ ఎవరైనా ప్రార్థన చసుకోవచ్చు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జె ఎస్ టి ప్ అధ్యక్షులు శెట్టిపల్లి జేమ్స్ , కార్యదర్శి కాంతి ఎలీషాబాబు , కోశాధికారి నెహేమియ్య , సీనియర్ పాస్టర్స్ కలా ప్రసాద్ , జి ప్రేమరాజు , జయరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube