మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

 

మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

టీ మీడియా, సెప్టెంబర్‌ 17, బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణం లో 75 జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు.

 

ALso Read : జల్ జీవన్ మిషన్ అవగాహన ర్యాలీ కార్యక్రమం

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ , పట్టణ వార్డ్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube