ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

2
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

టీ మీడియా, సెప్టెంబర్‌ 17, బెల్లంపల్లి :బెల్లంపల్లి నియోజకవర్గం లో సెప్టెంబర్ 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ఆదేశాల మేరకు 16 సెప్టెంబర్ 2022 నుండి 18 సెప్టెంబర్ 2022 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు వేడుకల్లో భాగంగా ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ఎ.ఎమ్.సి చైర్మన్ , ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణ తెరాస పార్టీ అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ , యువజన అధ్యక్షుడు సన్నీబాబు , విద్యార్థి ,యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube