ఇంఛార్జి సి పి గా సత్యనారాయణ

ఇంఛార్జి సి పి గా సత్యనారాయణ

1
TMedia (Telugu News) :

ఇంఛార్జి సి పి గా సత్యనారాయణ

టీ మీడియా,ఆగస్టు3,పెద్దపల్లి బ్యూరో:
రామగుండం ఇన్చార్జి పోలీస్ కమిషనర్ గా కరీంనగర్ సిపి వి. సత్యనారాయణకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి గురువారం నుండి నెలరోజులపాటు సెలవుపై వెళ్తుండగా కరీంనగర్ సిపి సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : కేంద్ర మంత్రులది పూటకో మాట

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube