దుర్గగుడిలో మరో వివాదాస్పద ఘటన

దుర్గగుడిలో మరో వివాదాస్పద ఘటన

2
TMedia (Telugu News) :

దుర్గగుడిలో మరో వివాదాస్పద ఘటన
టీ మీడియా ,మార్చి 29,విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో మరో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు వారం రోజుల పాటు సెలవు పెట్టగా విధులకు హాజరైనట్లు అటెండెన్స్‌లో రిజిస్టర్ అయి ఉంది. రిజిస్టర్లో ఎవరో సంతకాలు చేసినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ గుర్తించారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఎల్ డి ప్రసాద్ సేవలందిస్తున్నారు. ఆయన ఈనెల 18 నుంచి 23 వరకు సెలవు చీటీని ఈవోకు అందజేశారు. కానీ అవే తేదీల్లో విధులకు హాజరైనట్లు ఎవరో సంతకాలు చేసినట్లు ఈవో గుర్తించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈవో భ్రమరాంబ విచారణ చేపట్టారు.

Also Read : లాక్‌డౌన్ ఉల్లంఘ‌న కేసుల‌న్నీ ఎత్తేస్తున్నాం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube