ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్26, మధిర:

స్ధానిక కె.వి.ఆర్ హాస్పిటల్ నందు 72 వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను హాస్పిటల్ అధినేత డాక్టర్ కోట రాంబాబు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటరాంబాబు, డాక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ…డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నిర్దేశకత్వంలో 1949లో ఇదే రోజున రాజ్యాంగం సిద్ధమైంది ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందనీ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు,విధులను కూడా అనుసరిస్తూ జీవించడం మన బాధ్యతగా భావించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ ఫోరం సభ్యులు రామారావు, కోట వెంకట్, నరసింహారావు, శ్రీను,బాలు హాస్పిటల్ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Indian Constitution day celebrations in full swing.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube