కరాచీలో ఇండిగో అత్యవసరంగా ల్యాండ్‌

కరాచీలో ఇండిగో అత్యవసరంగా ల్యాండ్‌

1
TMedia (Telugu News) :

కరాచీలో ఇండిగో అత్యవసరంగా ల్యాండ్‌

టి మీడియా,జూలై17హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో టెక్నికల్‌ సమస్య తలెత్తడంతో అయింది. ఇండిగో విమానం ఆదివారం ఉదయం షార్జా నుంచి హైదరాబాద్‌ బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గుర్తించిన పైలట్‌ వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించాలని సంబంధిత అధికారులను కోరారు.

Also Read : మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒకరు మృతి, మరొకరికి గాయాలు

దీంతో విమానాన్ని కరాచీకి మల్లించారుఅయితే విమానానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల కోసం కరాచీకి మరో విమానాన్ని పంపించనుంది. కాగా, భారత్‌కు చెందిన విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండవడం గత రెండువారల్లో ఇది రెండోసారి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube