ఘనంగా ఇందిరాగాంధీ జన్మదిన వేడుక

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్19,కరకగూడెం:

కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటి ఏకైక మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ నాగబండి వెంకటేశ్వర్లు,పినపాక నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి నితిన్,కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Indira Gandhi birthday celebrations.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube