వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసిన ఎంపిపి జెడ్పీటీసి
వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసిన ఎంపిపి జెడ్పీటీసి
వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసిన ఎంపిపి జెడ్పీటీసి
టీ మీడియా , మే 2,పెద్దపల్లి బ్యూరో:కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదిలాపూర్ కిష్టంపేట మిర్జంపెట్ ఇప్పలపల్లి ఆరెపల్లె పెద్దంపేట్ గ్రామాలలో పాక్స్& ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ , జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి ,పాక్స్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి ,రైతు బంధు మండలాధ్యక్షుడు నిదానపురం దేవయ్య గారు,
Also Read : రాహుల్ ఓయూలో పర్యటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే
మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, పాక్స్ వైస్ ఛైర్మెన్ సంధ్య-వెంకట్ రెడ్డి, జిన్న రాంచందర్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ లు దొంతరవేని రజిత తిరుపతి, కాసర్ల తిరుపతిరెడ్డి, నాగార్జున రావు, సంగీత మహేందర్ , దేవేందర్ రావు ఓదెల రవి ,ఉప సర్పంచ్ లు, డైరెక్టర్ లు,పాక్స్ డైరెక్టర్ లు,గ్రామ శాఖ అధ్యక్షులు, ఏపీఎం,గ్రామ పాలక వర్గం, తెరాస నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube