ధాన్యం కొనుగోలు ప్రారంభం
టీ మీడియా ,ఏప్రిల్ 29, ముత్తారం :
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేద్రంలోని లక్కారం,సర్వారం,పోతారం, పారుపల్లి, ధర్యపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలనుశుక్రవారం ప్రారంభిచారు .ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గుజ్జుల రాజిరెడ్డి ఎంపిపి జక్కుల ముత్తయ్య, జెడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్ వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు, గుజ్జ గోపాల్ రావు, అల్గం పాపయ్య, నూనె కుమార్, సర్పంచులు అత్తే లలిత చంద్రమౌళి, శ్రీ పర్ష లక్ష్మి రత్నం, తూటి రజిత రఫీ, గాధం స్రవంతి శ్రీనివాస్, తెరాస ప్రెసిడెంట్ శ్రీ పోతుపెద్ధి కిషన్ రెడ్డి…
Also Read : వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీలోకి బీజేపీ నేత
రైతు బంధు సమితి అధ్యక్షులు శ్రీ అత్తే చంద్రమౌళి, చల్ల సమయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు అలువోజ్ రవి సీఈఓ దాసరి ప్రసాద్,ఎంపీటీసీలు శ్రీ బియ్యాన్ని శ్యామల సదానందం, శ్రీ రమగల్ల పోచమ్మ మధుకర్, ఉప సర్పంచ్ లు, రైతు బంధు కన్వీనర్లు,గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు,మండల అధికార ప్రతినిధులు, గ్రామ అధికార ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube