వారసత్వ ఉద్యోగాలు ఆందోళన

వారసత్వ ఉద్యోగాలు ఆందోళన

1
TMedia (Telugu News) :

వారసత్వ ఉద్యోగాలు ఆందోళన
టీ మీడియా జూన్ 30 ముత్తారం :పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని తహసీల్దార్ కార్యాలయం లో రాష్ట్ర వి.ఆర్. ఏ జె. యే. సి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలనుండి అసెంబ్లీలో వి. ఆర్. ఏ లకు పే స్కెల్. మరియు వారసులకు ఉద్యోగాలు అర్హత కల్గిన వారికీ పదోన్నతి కల్పిస్తానని అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు కావున అన్ని తహసీల్దార్ కర్యాలయ అధికార్లను పేకెటింగ్ నిర్భంధం చేయడం జరిగింది ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకుంటే భవిష్యత్లో ఉదృతమైన కార్యక్రమాలు చేసి ఆందోళన చేయటానికి సిద్ధంగా ఉన్నాం తదనంతరం తహసీల్దార్ పద్మ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

Also Read : పారిశుద్ధ్య పనులు పరిశీలించిన వైస్ చైర్మన్

ఈ కార్యక్రమంలో వి. ఆర్. ఏ ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి రాంమూర్తి, మండల అధ్యక్షులు బండారి అశోక్, కార్యదర్శి ముస్కుల శివ, మండల విఆర్. ఏ లు.. ఎల్లయ్య, శివ, నాగరాజు, రామరాజు, అంజి, సారయ్య, రాయమల్లు, అయోధ్య,గణేష్, మణికంఠ, సదానందం, రాజేందర్, స్వరూప, రాజయ్య, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube