ప్రమాద భీమా అందచేసిన ఎమ్మెల్యే

ప్రమాద భీమా అందచేసిన ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

ప్రమాద భీమా అందచేసిన ఎమ్మెల్యే

 

టీ మీడియా, అక్టోబర్ 21, బెల్లంపల్లి : నియోజకవర్గం లోని బెల్లంపల్లి మండలం గల పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త కీ”శే” మడే శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా తెరాస పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2,00,000 రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును నామినీ అయిన వారి భార్య మడే పోసమ్మ కి బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య అందజేశారు.

Also Read : పాలేరు లో రైల్వే లైన్ అంటూ ప్రచారాలు

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ , ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు శంకరయ్య , తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube