ముమ్మరంగా పారిశుధ్య పనులు

ముమ్మరంగా పారిశుధ్య పనులు

1
TMedia (Telugu News) :

ముమ్మరంగా పారిశుధ్య పనులు

టీ మీడియా ,జులై 27, ముత్తారం :

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేంద్రంలోని భారీ వర్షాల కురవడంతో కురుమ వాడాలో నిరు నిల్వలు ఉండడం తో సీజినల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉనందున ముత్తారం గ్రామం లోని సర్పంచు తుటి రజిత రఫి ఆధ్వర్యంలో పరిశుద్ధ పనులను పరిశీలిస్తూ కురుమ వాడ లో నీటి నిల్వలు ఉండడం తో వెటనే తెలిపపిన గ్రామ పంచాయతీ సిబ్బంది తో వచ్చి నిరు నిల్వలు రోడ్డు పై నిరు ఉండడం తో ప్రజలు ఇబ్బదులు పడుతున్నారు అని తెలిసి వెటనె స్పందించి నిరు కాల్వ తీపించ్చి నీటిని బయటకి పంపడం జరిగింది తెలియడం తో నీటి నిల్వలు లేకుండా చేశారు పరిశుద్యం పనులు ముమరంగా చేశారు ప్రతి ఇంటి ఇంటికి తిరిగి పరిశుద్యం, ఆరోగ్యం పై అవగహన కల్పిస్తూ పరిసరాల పరిశుభ్రత ఉచుకోవాలని అవగహన కల్పిస్తూ ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు వల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి కాబట్టి పరిసరాల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉచుకోవాలని ప్రజల కు అవగహన కల్పిస్తూ వారు దోమలు ప్రభావం ఉన్నదున దోమలు నివారణకు ప్రతి వార్డు బ్లీచింగ్ పౌడర్ చలిచడం చేశారు వారి వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.

 

Also Read : వ్యాది నిరోధక టీకా వేసిన ప్రజా ప్రతినిధులు

కరోనా విజ్రుబిస్తున్న నేపధ్యం లో అప్రమత్తంగా ఉండాలి ముత్తారం మండలం కేంద్రంలోని సర్పంచ్ తుటి రజిత రఫి సిజినల్ వ్యాధులు పట్ల అప్రమత్తగా ఉండాలని పరిసరాల ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉచుకోవాలని ముత్తారం మండలం లోని రెండు కరోనా కేసులు అయ్యాయి కాబట్టి కరోనా మళ్ళీ విజ్రుబిస్తున్నా నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తప్పనిసరిగా బుస్టర్ డోస్ వేసుకోవాలి మాస్కులు దరించాలి ప్రజలు అప్రమత్తం ఉండాలని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube