ఘనంగా అంతర్జాతీయ బాలికాల దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ బాలికాల దినోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా అంతర్జాతీయ బాలికాల దినోత్సవం

 

టీ మీడియా, అక్టోబర్ 11, మంథని : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంథని ఎన్ ఎస్ ఎస్ మరియు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఎమ్ డి తాహెర్ హుస్సేన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లడం లో ప్రస్తుత బాలికలే ముందు ఉండాలన్నారు.ఎందుకంటే ఒక బాలుడు చదువు కుంటే అది తన వరకే పరిమితమవుతుంది.

Also Read : హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్ద్ధాం

కాని బాలికల చదువు తమ ఇంటిని సమాజాన్ని ప్రభావితం చేస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎను ఎస్ ఎస్ ప్రోగ్రాం,ఆఫీసర్ లక్ష్మీ నారాయణ, అధ్యాపకులు కృష్ణ, సతీష్,అమర్నాథ్,ముకుందాం, పర్శయ్య, మానస బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube