ఫోటో మేళా గోడపత్రుల ఆవిష్కరణ

ఫోటో మేళా గోడపత్రుల ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

ఫోటో మేళా గోడపత్రుల ఆవిష్కరణ

టీ మీడియా, నవంబర్ 17, బెల్లంపల్లి : నియోజకవర్గం తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఈనెల 18, 19, 20 వ తేదీల్లో జరగనున్న ఫోటో ఎక్స్ పో కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ కార్యక్రమంలో తాండూరు జడ్పీటీసీ బాణయ్య , మాజీ జడ్పీటీసీ సురేష్ , ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, తాండూరు మండల ఫోటో & వీడియో సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ , ఉపాధ్యక్షుడు మోహిన్ , ప్రధాన కార్యదర్శి శోభన్ , కోశాధికారి రమేష్ , సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : బయ్యారం జడ్.పి.యస్. యస్ లో గంజాయి కలకలం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube