కృతజ్ఞత సభకు ఆహ్వానించిన ఉద్యమకారులు.

కృతజ్ఞత సభకు ఆహ్వానించిన ఉద్యమకారులు.

0
TMedia (Telugu News) :

కృతజ్ఞత సభకు ఆహ్వానించిన ఉద్యమకారులు.

టీ మీడియా, డిసెంబర్ 5, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఈనెల 7న ఆదివారం నందన గార్డెన్లో నిర్వహించు కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు అందరు పాల్గొనాలని కార్యక్రమం ముఖ్యఉద్దేశం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఉద్యమకారులకు చోటు కల్పించినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞత సభ తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సభకు రావాలని రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని కలిసి శాలువాతో సన్మానించి బొకే అందజేసి ఆహ్వానించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు

Also Read : బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడి మండల కార్యవర్గం ఏకగ్రీవం

గుండేటి ఐలయ్య యాదవ్ వారితో నియోజకవర్గ ఇన్చార్జి పిడుగు కృష్ణ , రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడు నారాయణరెడ్డి నాయకులు దేవిలక్ష్మి నరసయ్య , బిందం రాజి రెడ్డి ,అనుముల కళావతి , పర్స స్వాతి ,ఠాకూర్ లలితాదేవి ,,ఓల్లాల మల్లేష్ ,కుసుమ వెంకటేష్ ,రౌతు సందీప్, మామిడాల శంకర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube