మునీర్ ఖాన్ పరామర్శించిన ఇక్బాల్ హుస్సేన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్23,కరకగూడెం:

కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామానికి చెందిన పఠాన్ మూనీర్ ఖాన్(అక్తర్) అనారోగ్యంతో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో బాధపడుతున్న విషయం తెలుసుకొని భద్రాచలం వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు,ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Iqbal Hussain consulted by Munir Khan.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube