లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలు అందజేత

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 14, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం తిమ్మాపురం గ్రామ సచివాలయ ఆవరణంలో ఓటియస్ పధకం క్రింద నిమ్మకాయల రమాదేవి,చల్లా వెంకట లక్ష్మమ్మ అను ఇద్దరు లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద పది వేల రూపాయలు నగదు కట్టించుకుని ఋణ విముక్తి పత్రాలను అందజేసిన ఎంపిడిఓ సుబ్బరాజు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నాగ సంజీవ రావు, విఆర్వో సురేందర్ రెడ్డి, డిజిటల్ అసిస్టెంట్ చక్రవర్తి, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రఫీ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube