బిలీఫ్ ఆస్పత్రి లో ఐటి తనిఖీలు

బైట పడిన అక్రమాలు

1
TMedia (Telugu News) :

బిలీఫ్ ఆస్పత్రి లో ఐటి తనిఖీలు

– బైట పడిన అక్రమాలు

– రెండు రకాలు బిల్లులు వినియోగం

– భవన నిర్మాణం,ఆస్పత్రి ఏర్పాటు అనుమతులు పైన అనుమానం

టీ మీడియా,నవంబర్ 9, ఖమ్మం : నగరం లోని వైరారొద్ ఉన్న,అతి పెద్ద దళారీ వ్యవస్థ కలిగిన బిలీఫ్ ఆస్పత్రి లో బుదవారం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు ఉదయం ఉండే బృందాలు గా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్న రు.ఆస్పత్రి మెయిన్ ద్వారం మూసి వేశారు.తనిఖీ ల్లో భారీ అవక తవకలు గుర్తించి నట్లు తెలిసింది ఆస్పత్రి నిర్వహణ లో దీర్ఘ కాలంగా ఉన్న ఉద్యోగుల ఇళ్ళ లోనూ తనిఖీ లుచేస్తున్నట్లుతెలిసింది.తనిఖీలు విషయం ముందస్తు గానే తెలుసు కొని ముఖ్య రికార్డులు మాయం చేసినట్లు తెలిసింది .అయనా రెండు రకాల బిల్లులు వినియోగించడం,లెక్కల్లో చూపని నగదు గుర్తించి నట్లు తెలిసింది.

Also Read : వర్సిటీ ఛాన్సలర్‌గా తొలగించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌

ఇది ఇలా ఉంటే బహుళ అంతస్తు లలో ఉన్న ఈ భవనం కు ఉన్న నిర్మాణ అనుమతులు,ఆస్పత్రి ఏర్పాటు అనుమతులు పై కూడా అనుమానాలు ఉన్నయి.ప్రవైట్ భీమా కంపెనీలు తో మాత్రమే ఓప్పంధము చేసుకొని భారీ అవకతవకల కి పాల్పడినట్లు తెలుస్తోంది.భారీగా పన్ను చెల్లించని నగదు విషయం వెల్లడి అయినట్లు తెలుస్తోంది..సాయింత్రం వరకు తనిఖీలు కొనసాగుతున్న యి.పరిశీలన పూర్తి అయిన అనంతరం వివరాలు వెల్లడి చేస్తామని అధికారులు తెలిపారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube