బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

0
TMedia (Telugu News) :

బాబు జగ్జీవన్ రామ్ జయంతి
టీ మీడియా, ఎప్రిల్ 6, వేములవాడ రూరల్: చెక్కపల్లి గ్రామం లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాబుజగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి వారు చేసిన త్యాగం పోరాటాలను స్మరించుకొని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులు ఏ మ్ సీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు మరియు రూరల్ జెడ్ పీ టీ సీ ఏష వాణీ తిరుపతి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎడపల్లి మహేష్ , గ్రామ ప్రథమ పౌరులు అడ్డిక జైపాల్ రెడ్డి, టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి గ్రామ ఏం పీ టీ సీ వెల్మ నర్సవ్వ బాల్ రెడ్డి, ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కరుణాకర్, ఉపసర్పంచ్ తలారి మంజుల-సురేష్ ,ఏం ఆర్ పీ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్రల తిరుపతి మాదిగ, ఏం స్ ఫ్ రాజన్న జిల్లా కో ఆర్డినేటర్ సుంకపాక దామోదర్ మాదిగ, కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా కన్వినర్ ఎడపల్లి అనిల్, ఏం ఆర్ పీ ఎస్ మండల ఇంచార్జి ఎడపల్లి నాగరాజు, టీ ఆర్ ఎస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఎడపల్లి విష్ణు, లింగంపల్లి నర్సయ్య అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి జింక అనిల్, సహయ కార్యదర్శి ఎడపల్లి స్వామి,కుల పెద్ద మనిషి కాదాసు పోషయ్య రజక సంఘం నాయకులు నేరెళ్ల నర్సయ్య, నేరెళ్ల శ్రీనివాస్, ఎడపల్లి అంజి, కాదాసు అనిల్, ఆటో యూనియన్ అధ్యక్షులు మాగ్గుల్, సింగారపు సంజీవ్, ఎలగందుల రామ్ లక్ష్మణ్ సింగారపు ప్రశాంత్, ఎడపల్లి గంగరాజు,, ఎడపల్లి అరుణ్, ఎడపల్లి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : పేదల పక్షపాతి ఎంపీ నామ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube