జగ్జీవన్ రామ్ జయంతి

జగ్జీవన్ రామ్ జయంతి

1
TMedia (Telugu News) :

జగ్జీవన్ రామ్ జయంతి

టీ మీడియా, ఏప్రిల్ 6 వనపర్తి; జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు సితార గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో షెడ్యూల్డ్ కులాల వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై బాబు జగ్జీవన్ రామ్ గారు దేశానికి చేసిన సేవలనుక కొనియాడారు.ప్రతి ఒక్కరూ రూ బాబు జగ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రయత్నించాలని హితవు పలికారు,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష , అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ,జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు స్థానిక కౌన్సిలర్ లు మధుకర్ గారు మరియు వివిధ సంఘాల దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : చదివిన కాలేజీకి రూ.100 కోట్ల విరాళం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube