బనిగండ్లపాడు గ్రామం లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు…

0
TMedia (Telugu News) :

టీ మీడియా ఎర్రుపాలెం బనిగండ్లపాడు గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేకును కోసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్, అభిమానులు పాల్గొన్నారు.

Jagan birthday celebrations
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube