జగనన్న సంపూర్ణ గృహ హక్కు సర్వే

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 26 మహానంది

మహానంది మండలం లోని మసీదుపురం, సీతారాంపురం, గోపవరం, గాజులపల్లి -1, 2, యం. తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో జరుగుతున్న మెగా వాక్సినేషన్ డ్రైవ్ మరియు వన్ టైం సెటిల్మెంట్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ప్రస్తుతం అనుభవిస్తున్న వారికి సంపూర్ణ హక్కులు ఉంటే వారి పేరున టైటిల్‌ డీడ్‌, పట్టా జారీ చేస్తామని ఎంపిడిఓ సుబ్బరాజు తెలిపారు

కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బ రాజు, అడిషనల్ డియమ్ హెచ్వో అంకి రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ వాసుదేవుడు, పిఎచ్ సి గాజులపల్లి మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసులు,పంచాయతీ సెక్రటేరీలు మల్లికార్జున రెడ్డి, సుహాసిని, వెంకటయ్య, శ్రీనివాసులు, వీఆర్వోలు సంజీవ రెడ్డి,వెంకట రాముడు, చంద్ర మోహన్,ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ రాజ శేఖర్,వెంకటేష్, డిజిటల్ అసిస్టెంట్స్ సలీం, ఖలీల్, రవి, సుబ్బ రాయుడు, ఎఎన్ఎమ్ఎస్ సుధా రాణి, దుర్గా దేవి, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

Jagannanna Absolute housing survey
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube