జల్ జీవన్ మిషన్ అవగాహన ర్యాలీ కార్యక్రమం

జల్ జీవన్ మిషన్ అవగాహన ర్యాలీ కార్యక్రమం

2
TMedia (Telugu News) :

జల్ జీవన్ మిషన్ అవగాహన ర్యాలీ కార్యక్రమం

టీ మీడియా, సెప్టెంబర్ 17, చింతూరు: చింతూరు మండలం కల్లేరు పంచాయతీలో గల కుయుగూరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ గురించి వివరిస్తూ పాఠశాల విద్యార్థులకు శానిటేషన్ పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Also Read : కృష్ట్నంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ పరామర్శ

ఈ కార్యక్రమంలో కల్లేరు పంచాయతీ సెక్రటరీ సురేష్ గారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అరుణ గారు YDO సిబ్బంది రమేష్ గారు, అనిత గారు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube