జమ్మిబండ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

జమ్మిబండ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

2
TMedia (Telugu News) :

 

 

జమ్మిబండ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

– కార్పొరేటర్ కర్నాటి కృష్ణ ప్రత్యేక పూజలు

ఖమ్మం: దసరా ఉత్సవాల్లో భాగంగా 41 డివిజన్ లోనజమ్మిబండ పై శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక కార్పొరేటర్ కర్నాటి కృష్ణ మొదటి రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కొత్తూరు జగన్ మోహన్ రావుగారు (ఈ. ఓ. దేవాదాయ శాఖ ),గోలి అనూప్, చిన్ని మధు, బత్తుల బసవ పున్నయ్య , ఎడ్లపల్లి నవీన్ కుమార్, క్రిష్ణ , చంద్రగిరి కిరణ్ కుమార్ , నాగర్జున శ్రీను , చారి (భవానీ కూలర్స్) తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube