జనహిత అన్నదాన కార్యక్రమం.

జనహిత అన్నదాన కార్యక్రమం.

0
TMedia (Telugu News) :

జనహిత అన్నదాన కార్యక్రమం.

టీ మీడియా, అక్టోబర్ 19, బెల్లంపల్లి : బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం 133 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాత శుభం టెక్స్ టైల్స్ & ఫ్యాషన్స్ బెల్లంపల్లి వారు యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన జరిగిందని

Also Read : జర్నలిస్ట్ భవన్ కోసం స్థలం పరిశీలన

ఈ కార్యక్రమంలో దాత లు జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాతలు గాదంగి శ్రీనివాస్, గాదంగి గోపి, మరియు రాజ్ కుమార్, తిరుపతి, శివరాం ప్రసాద్, కుమార్, శ్రావణ్, గణపతి, జనహిత సేవా సమితి కార్యవర్గ సభ్యులు సాంబారి నర్సయ్య, కందుల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube