జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

టీ మీడియా,మార్చ్ 14, గోదావరిఖని :

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను గోదావరిఖని చౌరస్తా,కుక్కలాగూడూర్ గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కుక్కలగుడురు గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనసేన పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ రావుల సాయి క్రిష్ణ హాజరై జెండా ఆవిష్కరించడం జరిగింది.అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై కుక్కలగుడురు గ్రామానికి చెందిన 50 మంది యువకులు జనసేన పార్టీ లో చేరడం జరిగింది.

Also Read : టాస్క్ ఫోర్స్ పోలీస్,ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు

గోదావరిఖని చౌరస్తా లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మంథని శ్రవణ్ హాజరై పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు మేకల రాజ్ కుమార్, విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ జూల నవీన్, జనసేన నాయకులు ఎమూర్ల రంజిత్,వడ్డేపల్లి రాకేష్,రవికాంత్, తుంగపెల్లి కుమార్,గోలి మహేందర్, సాయికుమార్,అవునగంటి సాయికుమార్, ఓబ్బిడి రమేష్,దారవేణి కుమారస్వామి,సత్రపు శ్రీధర్,సయ్యద్ ఆరిఫ్, గాజుల సాయిపవన్, ప్రదీప్,రాజేష్,అరవింద్, అభి,బండరి తిరుపతి,పొట్ల శశాంక్,సాయితేజ,కుమ్మరి స్వేజన్,రాజు,నరేష్, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube