జనసేన విద్యార్థి విభాగం కమిటీ

జనసేన విద్యార్థి విభాగం కమిటీ

2
TMedia (Telugu News) :

జనసేన విద్యార్థి విభాగం కమిటీ

టీ మీడియా అక్టోబర్ 29, ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ లో జనసేన పార్టీ సంస్థాగత నిర్మణాని మరింత ముందుకు తీసుకోవెళ్లాడనికి తెలంగాణ ఇంఛార్జి నేమురి శంకర్ గౌడ్ మరియు జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి సైదల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా విద్యార్థి కమిటీను వేయడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రం లో పలు కళాశాలల్లో సంబరాలు జరపడం జరిగింది.

Also Read : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న పశువు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్ది విభాగం అధ్యక్షుడు ఆవుల సాగర్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్య లపై పోరాడతామని అలాగే త్వరలోనే జిల్లాలోని అన్ని నియోజక వర్గ స్థాయి, మండల స్థాయి,గ్రామ స్థాయి కమిటీలు వేసి జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్ది విభాగం నాయకులు ముడోపు ప్రణయ్ తేజ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube