పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని జనతాపార్టీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 8, మంగపేట

ఈరోజు మంగపేట మండలం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశానుసారంగా మంగపేట మండల ఆఫిస్ అందు భారతీయ జనతా పార్టీ మండల అధ్యకషుడు యారంగారి వీరన్ కుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం మరియు మేమొరన్డం సంబధిత M R O గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ గారు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డిజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన రాష్ట ప్రభుత్వం ( T..R..S. ) మాత్రం తగ్గించకుండా తెలంగాణ ప్రజలను నడ్డి విరుస్తున్నారు అని అన్నారు ఇకనైనా T R S ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ గౌడ్ జిల్లా ఉపాధయక్షుడు అల్లే జనార్థన్ మైనార్టీ మోర్చ్ అధ్యక్షుడు MD యాకూబ్ పాషా మైనార్టీ మోర్చ ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా జిల్లా దళిత మొర్చ ప్రధాన కార్యదర్శి గద్దల రఘు జిల్లా దళిత మొర్చ్ ఉపాధయక్షుడు జాడి రాంబాబు జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతనపెళ్లి నరేందర్ మండల సీనియర్ నాయకులు ధూళిపాళ విజయ్ మరియు ఆక తిరుమలరావు మొదలగు వారు పాల్గొన్నారు.

Janata Party wants to reduce petrol and diesel prices.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube