క్రీడల్లో రాణిస్తున్న మట్టిలో మాణిక్యాలు….

0
TMedia (Telugu News) :

– బంగారు పతకాలు సాధించిన మణుగూరు విద్యార్థినిలు ..

టీ మీడియా, నవంబర్ 21, మణుగూరు .

ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘ భవనం నందు షాటో కాన్ సంస్థ నిర్వహించిన సౌత్ ఇండియా ఛాంపియన్ షిప్ పోటీల లో మణుగూరు షిటో-రియా జపాన్ కరాటే డు ఇండియా హంబు సంస్థ కు చెందిన విద్యార్థులు కటా యందు వైటో బిట్టు నందు
సహస్ర కోమలి ,బంగారు పథకం సాధించగా 12సం”గ్రీన్ బెల్ట్ కటా ఏ గ్రూప్ నందు యం. పల్లవి బి, గ్రూప్ నందు
జె. యమిని బంగారు పథకాలు సాధించారు, మరియు కుమిత నందు పల్లవి ,యమిని లు రెండు పథకాలు సాధించి రన్నర్ ఆఫ్ కప్ సాధించారని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు చీఫ్ ఇన్స్పెక్టర్ కాశిమల్ల పద్మ, డేగల ప్రశాంత్ బ్లాక్ బెల్ట్ షో డాన్ తెలియజేశారు . వీరిని
ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ టెక్రికల్ డైరెక్టర్
షిహాన్ రచ్చ శ్రీను బాబు టోర్న నిర్వాహకులు అభినందించారు .

Gems in the clay who excel in sports.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube