జర్నలిస్టు చలో గ్రీవెన్స్ జయప్రదం చేయండి

జర్నలిస్టు చలో గ్రీవెన్స్ జయప్రదం చేయండి

1
TMedia (Telugu News) :

జర్నలిస్టు చలో గ్రీవెన్స్ జయప్రదం చేయండి
– ఇండి పెండెంట్ జర్నలిస్ట్ ఫెడరేషన్
—-
టీ మీడియా,అక్టోబర్ 16,ఖమ్మం: జిల్లా అక్రిడేషన్ కమిటీ రెండవ సారి జరిగి 45 రోజులు అవుతున్న కార్డులు జారీ విషయం లో జరుగుతున్న నిర్లక్షం కు కారణం కలెక్టర్ నీ కల్సి అడగడానికి /వినతి ఇవ్వడానికి అక్టోబర్ 17 న(సోమవారం) జరిగే జర్నలిస్ట్ చలో గ్రీవెన్స్ నీ అక్రీడేషన్ కోసం ధరకాస్తు చేసిన,వృత్తిలో ఉన్న ప్రతి ఓక్కరుజయప్రదం చేయాల్సిందిగా ఇందిపెండెంట్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఐ జే ఎఫ్)కన్వీనర్ శనగపాటి మురళి కృష్ణ ఓక ప్రకటన లో కొరారు. కడుపు నిండిన వారికి ఆకలితో ఉన్న వాని బాధ తెలియదు అన్న చందంగా కొంతమంది వైఖరి ఉంది.ఈ పరిస్థిుల్లో. మన సమస్య ను మనం పరిష్కరించు కొనే ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం ఉంది.అందుకే కదిలి రావాలి అని కోరుతున్నాం అన్నారు. కమిటీ ఆమోదించిన లిస్టు లో 20 ఏళ్లు అనుభవం ఉన్న వారికి మాత్రమే కార్డులు ఇస్తారు అనే ప్రచారం ఉన్నది. ఆదే నిజమయితే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..మొదటి లిస్టు లో అనుభవం లేని వారికి,వృత్తికి దూరంగా ఉన్న వారి తో పాటు.మండల స్థాయి వారికి జిల్లా స్థాయి కల్పించి కార్డులు జారీ చేసి ఇప్పుడు ఆంక్షలు పెట్టటం అక్రిడే షన్ అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ వ్యతిరేకించాలి.జారి చేసిన,కమిటీ ఆమోదించిన లిస్ట్ లు బహిర్గతం చెయ్యాలి అని. ఐ జే ఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఖమ్మం వేదికగా ప్రా ఈ పోరాటం దేశ వ్యాపితంగా ఆదర్శం కావాలి అని కోరుతున్న ము.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube