సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన.. జవ్వాజి ఆనందరావు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్24, మధిర:

భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యన్ వి రమణ తన స్వంత గ్రామం పొన్నవరం వచ్చిన సందర్భంగా మధిర రేణుకా కాంగ్రెస్ వర్గం నాయకులు జవ్వాజి ఆనందరావు నేతృత్వంలో ఆయనను కలిసి శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా జవ్వాజి ఆనందరావు మాట్లాడుతూ… మన దగ్గరలోకి భారత అతున్నత న్యాయమూర్తి రావడం ఆనంద దాయకమని, మన తెలుగు వారు ఢిల్లీలో అతున్నత పదవుల్లో ఉండడం మనకు గర్వకారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవడం ఆనందం గా ఉందని ఆనందరావు తెలిపారు.
ఆనందరావు తో పాటు కర్లపూడి అప్పారావు, వల్లాపూరి వెంకటేశ్వరరావు(లాయర్),ఆవుల గురుబ్రమ్మం తదితరులు ప్రధాన న్యాయమూర్తి యన్ వి రమణ ను కలిసిన వారిలో ఉన్నారు.

Chief Justice of India Chief Yan V Ramana was felicitated with a shawl by Madhira Renuka Congress leaders led by Jawaji Anand Rao.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube