విశ్వకర్మ జయంతిని విజయవంతం చేయండి

విశ్వకర్మ జయంతిని విజయవంతం చేయండి

0
TMedia (Telugu News) :

విశ్వకర్మ జయంతిని విజయవంతం చేయండి

టీ మీడియా, సెప్టెంబర్ 10, వనపర్తి బ్యూరో : ఈనెల 17 తేదీన రోజున జరిగే విరాటు విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో పత్రికా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ అధ్యక్షులు చెన్నయ్య చారి మాట్లాడుతూ ఈనెల 17 తారీకు రోజు జరిగే శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి కార్యక్రమంలో వనపర్తి పట్టణ విశ్వబ్రాహ్మణులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 17 తారీకు రోజు నిర్వహించే కార్యక్రమం ఉదయం 5:30 కు గణపతి పూజ, ఆరు గంటలకు సుప్రభాతం, 7:30 కు రుద్రాభిషేకం, ఎనిమిది గంటలకు విశ్వకర్మ భగవానుని సహస్రనామార్చన, 8 30 నిమిషములకు పతాకావిష్కరణ, ధ్వజారోహణ 10 గంటలకు విశ్వకర్మ భగవాన్ అభిషేకము, ఒంటిగంటకు పూర్ణాహుతి, మధ్యాహ్నం రెండు గంటలకు భోజన కార్యక్రమం, సాయంత్రం ఐదు గంటలనుండి విశ్వకర్మ భగవానుని ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కావున సమస్త భక్తాదులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని ప్రార్థన ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ పి బ్రహ్మచారి, వనపర్తి జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షులు ముమ్మడి పరమేశ్వర చారి, ఆర్టీసీ. విష్ణుమూర్తి ఆచారి,ఎన్. సత్యనారాయణ చారి, మున్ననూరు శేఖరా చారి,డి. శ్యాంసుందర్ ఆచారి,సింగోటం వెంకట్ స్వామి ఆచారి,డి రామాచారి, ఎన్ .శ్రీకాంత్ ఆచారి,ఎన్ మాధవాచారి,కొత్తపేట వెంకటేశ్ ఆచారి, యాదగిరి ఆచారి,రమేష్ ఆచారి,భాను ప్రకాష్ ఆచారి,స్వర్ణ కార సంఘ సెక్రెటరీ.జి మల్లేష్ ఆచారి తదితరులు పాల్గొన్నా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube