జయశంకర్ సార్ కి ఎమ్యెల్యే నివాళి
కరీంనగర్ జిల్లా చొప్పదండి MLA క్యాంప్ కార్యాలయంలో పతెలంగాణ సిద్దాత కర్త ,ఆచార్య. కొత్తపల్లి జయ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రం పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన్న చొప్పదండి MLA శ్రీ సుంకే రవి శంకర్, అదే విందగా చొప్పదండి బస్ స్టాప్ దగ్గర మొక్కలు నాటిన్నారు, ఈ కార్యక్రమంలో చొప్పదండి మునిసిపల్ చైర్ పర్సేన్ గుర్రం నీరజ-భూమా రెడ్డి, వైస్ చైర్ పర్సన్ ఇప్పన్న పల్లి విజయ లక్ష్మి-సంబన్న,కౌన్సెలర్లు, అరెల్లి చంద్ర శేఖర్ గౌడ్,తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,పలువురు trs నాయకులు తదితరులు పాల్గొన్నారు.