జయశంకర్ కలల్ని సాకారం చేద్దాం

జయశంకర్ కలల్ని సాకారం చేద్దాం

1
TMedia (Telugu News) :

జయశంకర్ కలల్ని సాకారం చేద్దాం

టి మీడియా, ఆగస్టు 6 ,వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం తెలంగాణ రాష్ట్ర తొలిదశ ఉద్యమానికి ఊపిరినిచ్చి ,మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా మారి,రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ స్వరాష్ట్ర స్వాప్నికుడని తహశీల్దార్ అంటి నాగరాజు అన్నారు.

Also Read : గ్రామంలో మినరల్ వాటర్

శనివారం తహశీల్దార్ కార్యాలయంలో జయశంకర్ 88 వ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు, జడ్పీటీసీ పాయం రమణ ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాయం రమణ , తహశీల్దార్ అంటి నాగరాజు , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube